కృతి శెట్టికి ఉన్న ఆస్తులు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న ఈమెకు ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

 Do You Know Kriti Shettys Assets And Her Background,  Kriti Shetty, Assets ,movi-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా యంగ్ హీరోలు అందరికీ ఫస్ట్ ఛాయిస్ గా మారినటువంటి కృతి శెట్టి పలు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం విశేషం.

ఇలా మూడు వరస హిట్ సినిమాలలో నటించిన కృతి శెట్టి ఈ మధ్యకాలంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

ఇలా ఈమె నటించిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో డేంజర్ పొజిషన్ లో ఉందని చెప్పాలి.

ఇలా ఈమె నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ మరో రెండు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కృతి శెట్టి నేడు తన 19వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu Assets, Kriti Shetty, Mangalore, Uppena, Neeti Shetty-Movie

ఇలా ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి శెట్టి బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ ఈ సందర్భంగా అభిమానులు ఈమె గురించి ఆరా తీస్తున్నారు.ఇక కృతి శెట్టి 2003లో కృతి శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగుళూరులో జన్మించింది.అనంతరం తన తండ్రి వ్యాపారాల నిమిత్తం వీరు ముంబై వెళ్లారు.

తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో చిన్నప్పటినుంచి కృతి శెట్టిని మోడలింగ్ రంగం వైపు ప్రోత్సహించింది.ఇక ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ ముంబైలో ఉన్నప్పటికీ బెంగళూరులో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని అలాగే సొంత అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈమెకు 42 లక్షల విలువైన ఆడి ఏ4, 31 లక్షల విలువైన టొయోట ఫార్ట్యూన్, 17 లక్షల విలువైన హొండాయ్ కార్లు ఉన్నాయి.అలాగే ముంబైలో బెంగళూరులో సొంత అపార్ట్మెంట్స్ కలిపి కృతి శెట్టి ఆస్తులు విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇక ప్రస్తుతం ఈమె నాగచైతన్య హీరో సూర్య సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube