చీరలో ఫోటో షేర్ చేసిన బిందు మాధవి.. ఇంకో సీజన్ పోయిన నువ్వే గెలుస్తావ్ అంటూ ఆడపులిపై కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఆవకాయ్ బిర్యాని సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకొంది.

 Bigg Boss Non-stop Winner Bindu Madhavi Latest Saree Pics Viral,bindhu Madhavi,-TeluguStop.com

ఇక తన అందంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక మొత్తానికి బిందు మాధవి టాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక కొంతకాలం నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న ఈ అమ్మడు కోలీవుడ్ వైపు మొగ్గు చూపింది.ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుందిది.

ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంది.

గతంలో బిందుమాధవి తెలుగులో ఓటీటీ వెర్షన్ లో ప్రసారమైన నాన్-స్టాప్ బిగ్ బాస్ షోలో ఎంపికైన టైటిల్ విన్నర్ గా గెలిచి అందరిని ఫిదా చేసింది.నిజానికి ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో లేడీ కంటెస్టెంట్ ఎవరు టైటిల్ విన్నర్ కాలేదు.బిందు మాధవి టైటిల్ విన్నర్ గా గెలుపొందడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఒక హౌస్ లో అడుగుపెట్టిన కొంతకాలానికే ఈ ముద్దుగుమ్మ ఆడ పులి అని టైటిల్ కూడా సొంతం చేసుకుంది.ఇక గతంలో తను తమిళ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.హౌస్ లో ఉన్నంతకాలం ట్రెడిషనల్ దుస్తులతో అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ హాట్ లుక్కులతో తన అందాలను బయటపెట్టింది.

ఇక ఈ బ్యూటీ హాట్ లుక్ లో కనిపించడంతో అందరు తనను అలా ఉండకండి అంటూ బాగా రిక్వెస్ట్ చేశారు.దీంతో తాజాగా తను చీర కట్టుకున్న ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటోలు చూసిన తన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.ఇక ఆ ఫోటోకు బాగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఓ నేటిజన్.ఆడ పులి ఇంకో సీజన్ బిగ్ బాస్ పోయిన నువ్వే గెలుస్తావ్ అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

ఇదంతా పక్కన పెడితే బిందుమాధవి ఒక కోలీవుడ్ హీరోతో రిలేషన్ లో ఉన్నట్లు ఆమధ్య సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి.అదేలా అంటే కోలీవుడ్ హీరో హరీష్ కళ్యాణ్.బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ గతంలో ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసాడు.

ఇక గతంలో కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.ప్రస్తుతం కోలీవుడ్ లో బాగా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube