పవన్ పై విమర్శించిన పేర్ని నాని, ఒక కాపలా కుక్క..కిరణ్ రాయల్ జనసేన నేత

వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటు, పవన్ కుటుంబానికి కాదు పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే కుక్కును కొట్టినట్టు కొడతాం తిపుల్ యక్సెల్ రోజా అవ్వ, మేము సింగల్ గా రావాలో, మూకుమ్మడిగా రావాలో నువ్వు చేపల్సిన అవసరం లేదు రోజా సీటే గల్లంతు, ఇక మా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.నగరి నియోజవర్గంలో పార్టీ సమీక్ష పెట్టమంటుంటే ఎందుకు రోజా వెనకడుగు వేస్తోంది, నగరిలో రోజా శకం ముగిసింది.

 Nani, A Guard Dog Who Criticized Pawan Kiran Royal Jana Sena Leader , Pawan Ki-TeluguStop.com

జగన్ సతీమణి భారతి రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎందుకు రారు.జగన్ భారతి లను పట్టు వస్త్రాలు సమర్పించడం చూడాలని ప్రజల కోరిక శ్రీవారి దర్శనానికి భారతి రెడ్డి రానంటుందా, లేక జగన్ రావద్దంటున్నడా…జగన్ సమాధానం చెప్పాలి దీనికి సమాధానం పేర్ని నాని, రోజా చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube