అల్లు అర్జున్‌తో మంచి మాస్ చిత్రం చేస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు హరిష్ శంకర్ అన్నారు.అల్లు అర్జున్‌తో వ్యాపార ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
స్టైల్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపొందించిన ఆస్ట్రల్ పైప్స్ వాణిజ్య ప్రకటనను ఆయన హైదరాబాద్ విడుదల చేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో తీసే చిత్రానికి సంబంధించన కథ చర్చలు కొనసాగుతున్నాయని హరిష్ శంకర్ తెలిపారు.
వాణిజ్య ప్రకటనలో అల్లు అర్జున్ చాలా స్టైల్‌గా కనిపిస్తాడని ఆయన చెప్పారు.







