కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర అప్పులు తక్కువే: సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర అప్పులపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు.కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర అప్పులు తక్కువగానే ఉన్నాయన్నారు.చంద్రబాబు హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయని చెప్పారు.అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు.

 State Debts Are Less Compared To The Centre: Cm Jagan-TeluguStop.com

విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లన్న సీఎం జగన్.టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ.2.69 లక్షల కోట్లని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube