చైనీస్ లోన్ యాప్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారు.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్థల్లో సోదాలు నిర్వహించారు.
తాజాగా బెంగాల్లోని ఓ వ్యాపార వేత్త ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రూ.7 కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు.
అయితే, చైనా నియంత్రణలో నడుస్తున్న అనేక లోన్ యాప్ సంస్థలకు, ఈ పేమంట్ గేట్వేలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.







