అంబేద్కర్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి.
అదేవిధంగా ముమ్మడివరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.తహశీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది.
దీంతో వరద నీటిలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.







