సీఎం కేసీఆర్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల విమర్శలు గుప్పించారు.ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని విమర్శించారు.రాష్ట్రంలో ఏ వర్గాన్ని ఆదుకోలేదలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.వైఎస్ఆర్టీపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.
రాజన్న రాజ్యాన్ని తెస్తామని హామీ ఇచ్చారు.







