ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీని బహిష్కరించిన ఎపీసీపీఎస్ఈఎ

అమరావతి: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీని బహిష్కరించిన ఎపీసీపీఎస్ఈఎ.సీపీఎస్ రద్దు చేయడంపై చర్చించేందుకు మంత్రులు నిరాకరించడంపై బహిష్కరణ.

 Apcpsea Boycotted The Committee Of Ministers With Trade Unions Details, Apcpsea-TeluguStop.com

సీపీఎస్ రద్దు కాకుండా జీపీఎస్ అమలు పై చర్చింతహయబోమని చెప్పి బయటకు వచ్చిన నేతలు.అప్పలరాజు,అధ్యక్షుడు,ఎపీసీపీఎస్ఈఎ.

సీపీఎస్ రద్దుపై చర్చించాలని మంత్రులనుకోరాం.జీపీఎస్ అమలుపై మాత్రమే చర్చించాలని మంత్రులు కోరారు.

మంత్రులతో చర్చలను బహుష్కరించాం.పాత పెన్షన్ పునరుద్దరణ చేసే వరకు మేము నిరసనలు ఆపేది లేదు.

పాత పెన్షన్ పునరుద్దరణ కోసమే ఉండాలి అప్పుడే చర్చలకు వస్తాం.

పార్ధసారథి ,ప్రధాన కార్యదర్శి, ఎపీసీపీఎస్ఈఎ.

సీపీఎస్ ను రద్దు చేయాలనేదే మా ఏకైక డిమాండ్.సీపీఎస్ రద్దు కాకుండా ఇతర జీపీఎస్ కు ఒప్పుకునేది లేదు.

సీఎం ఇళ్లు ముట్టడి కార్యక్రమంతో మాకు సంబంధం లేదు.సీపీఎస్ రద్దుపై మోము చేస్తోన్న పోరాటం మా జీవన్మరణ సమస్య.

మేము ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.సీపీఎస్ రద్దు అవుతుందనే వైకాపా ను గెలిపించుకున్నాం.

సీఎం జగన్ అయితే మాకు న్యాయం జరుగుతుందని భావించాం.జీపీఎస్ పై తప్ప మరోటి మాట్లాడేది లేదని మంత్రులు చెప్పారు.

పాత పెన్షన్ పునరుద్దుణ తప్ప మరో ప్రత్యామ్నాయానికు ఒప్పుకోమని చెప్పేశాం.సీపీఎస్ రద్దు చేయాలని మా నిరసనలు కొనసాగుతాయి.

సీపీఎస్ రద్దు చేయకపోతే మేము భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాం.

Telugu Ap Employee, Ap Ngo, Apcpsea, Appalaraju, Aptf, Hasaradhi, Trade-Politica

సీపీఎస్ ను రద్దు చేస్తే చేయండి లేదంటే అలాగే ఉంచండి.ఏదేదో చేయవద్దు.60ఏళ్ల తర్వాత మా బతుకులు ఏమవుతాయోననే ఆందోళన మాకుంది.సీపీఎస్ ను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదు.ఈ నెల 11న కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నాం.టీచర్ల పై వేధింపులతో ఆందోళన పడుతోన్న దృష్ట్యా నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నాం.జీపీఎస్ అమలుపై ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళ్లే కాలమే సమాధానం చెబుతుంది.

సూరపనేని కల్పన,గుంటూరు జిల్లా అధ్యక్షురాలు,ఎపీసీపీఎస్ఈఎ. సీఎం జగన్ మాకు మాట ఇచ్చి తప్పారు.సీపీఎస్ రద్దు చేయకుండా సీఎం జగన్ మమ్మల్ని బాధపెడుతున్నారు.సీపీఎస్ రద్దు చేసి ఒపిఎస్ ఇవ్వాలని కోరుతున్నాం.

కేసులు పెట్టి వేధించవద్దని కన్నీటి పర్యంతమైన కల్పన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube