శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడో వార్డులో పర్యటించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేను స్థానిక మహిళలు నిలదీశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డుల్లోకి రావడానికి అర్హత లేదంటూ స్థానికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.దీంతో తీవ్ర అసహానానికి గురైన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.
వెనుదిరిగారు.







