విశాఖ పట్నం నగరంలో ఆర్టీసీ 400 N బస్సు ఘోర అగ్ని ప్రమాదం

విశాఖ ఆర్టీసీ 400 N బస్సు కు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కుర్మన్నపాలెం నుంచి కాంప్లెక్స్ కు వస్తున్న దారిలో కాన్వెంట్ జంక్షన్ సర్కిల్ దగ్గర ఆర్టీసీ బస్సు టైర్ పేలి అగ్నిప్రమాదం కు గురి అవ్వడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలుక్కు పడ్డారు బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను బస్సు నుండి త్వరితగతిన దింపి వేశాడు అనంతరం బస్సులోని మంటలు అధికమవడంతో బస్సు అంతా దగ్ధమైంది బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు

 Rtc 400 N Bus Fire Accident In Visakhapatnam City-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube