ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసిన రాశి ఖన్నా.. వారి దెబ్బకు బయపడిపోయిందంటూ?

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరికి బాగా పాకింది అనే చెప్పవచ్చు.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.

 Rashi Khanna Who Deactivated Her Twitter Account Is Afraid Of Being Hit By Them,-TeluguStop.com

ముఖ్యంగా సామాన్యులు మాత్రం తాము కూడా సెలబ్రెటీలు కావాలి అని సోషల్ మీడియా ద్వారానే తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.ఇక సెలబ్రెటీలు.

ఉన్న టాలెంట్ లను పెంచుకొని మేము కూడా తక్కువేం కాదు అన్నట్లు చూపిస్తున్నారు.పైగా ఫోటో షూట్ లంటూ నిత్యం తెగ ఫోటోలు దిగుతూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక ఈమధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూడా అందులో కూడా తమ వీడియోలతో బాగా సంపాదిస్తున్నారు.

కేవలం సోషల్ మీడియాకు సంబంధించిన ఒక్క ఖాతాలోనే కాకుండా.

ఇతర ఖాతాలలో కూడా సెలబ్రెటీలతోపాటు సామాన్యులు సైతం బాగా హడావిడి చేస్తున్నారు.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు బాగా ట్రోల్స్ కు గురి అవుతుంటారు.

అంతేకాకుండా నెగటివ్ కామెంట్లను ఎదుర్కొంటారు.దీంతో వాటిని తట్టుకోలేక కొన్ని సందర్భాలలో అకౌంట్ డిలీట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.

ఇప్పుడు అలాంటిదే హీరోయిన్ రాశి ఖన్నా కూడా చేసిందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ బ్యూటీ.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.

ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.

ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తను సన్నబడ్డాక.ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో తనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.

దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.

Telugu Kollywood, Rashi Khanna, Share, Tollywood-Movie

నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.ఇక ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో తను తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలిపింది.దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవ్వటంతో.ట్రోలర్స్ కి బయపడి డియాక్టివేట్ చేసిందని కొందరు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube