చాలామంది కష్టపడి ఇల్లు కట్టుకుంటారు.తమ సొంటికి కల కోసం ఎంతో కష్టపడతారు.
మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతిఒక్కరికీ ఉంటుంది.మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రతిఒక్కరూ కలలు కంటూ ఉంటారు.
ఎన్నో డబ్బులు ఖర్చు చేసి సొంతింటి కలను సాధించుకుంటారు.మరికొంతమంది హోస్ లోన్లు, అప్పులు తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటారు.
మంచి ఇల్లు ఉండాలని ప్రతిఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు.లక్షలాది రూపాయాలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకుంటారు.
అయితే ఓ రైతన్నకు కష్టం వచ్చింది.లక్షల రూపాయాలు ఖర్చు పెట్టి మంచిగా ఇల్లు కట్టుకున్నాడు.కానీ రైతు ఫామ్ హౌస్ మీదుగా ఢిల్లీ-అమతసర్కాత్రా ఎక్స్ ప్రెస్ హైవో నిర్మాణం చేయాల్సి ఉంది.దీని కోసం కోటిన్నర ఖర్చు పెట్టిన తాన కష్టపపడి నిర్మించుకన్న ఇల్లను కూల్చేయాల్సిన పరిస్ధితి వచ్చింది.
నేషనల్ హైవే కోసం అడ్డుగా ఉన్న ఇంటిని కూల్చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
దీంతో పంజాబ్ లోని ఈ రైతు వినూత్న ఆలోచన చేశాడు.
కోటిన్నర ఖర్చు పెట్టి కట్టుకుకన్న ఇంటిని కాపాడుకునేందుకు నయా ప్లాన్ వేశాడు.సుఖ్విందర్ సింగ్ అనే రైతు తన రెండతస్తుల భవనాన్ని 500 అడుగుల వెనక్కి జరిపించాడు.
రోషన్ వాలా గ్రామానికి చెందిన ఈ రైతు తన పొలంలో ఇంటిని నిర్మించుకున్నాడు.పంజాబ్ కు చెందిన ఈ రైతు సుఖీందర్ సింగ్ ఐడియా ఆసక్తికరంగా మారింది.
అతని ఐడియా సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే ఇంటిని కూల్పేయడానికి ఇష్టపడతారు.
ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని వేరే చోటకు వెళ్లిపోతారు.కానీ ఎంతో ఇష్టపడి కట్టుకున్ తన డ్రీమ్ హౌస్ ను కూల్చడం ఇష్టం లేక ఈ రైతు ఇలా చేశాడు.







