వేడుకను చూసి తరించేందుకు… శీనన్న అతిథ్యాన్ని స్వీకరించేందుకు వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన ఏసుమణి అనే ఓ నిండు గర్భిణీ వేడుకలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ప్రత్యేకత చాటుకుంది.భోజనం చేసే సమయంలో ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో అదే సమయంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ అక్కడే ఉండటంతో ఆ గర్బిణీకి పురుడు పోశారు.
అనంతరం ఆ గర్భిణీని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.







