ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈనెల 17న హస్తినకు వెళ్లనున్న ఆయన.
ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ కానున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు, రావాల్సిన బకాయిలపై చర్చించనున్నారు.
అనంతరం నిధులు, ప్రాజెక్టులకుపైనా చర్చించనున్నట్లు సమాచారం.