విష్ణు ప్రియ లవ్ లో ఫెయిల్ అయ్యిందా.. అందుకే ఆ స్టోరీస్ షేర్ చేస్తుందా?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది విష్ణుప్రియ.

 Anchor Vishnu Priya Love Failure Story Viral On Social Media Details, Vishnu Pri-TeluguStop.com

తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.

ఇక ఈ షోలో తన గలగల మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.

ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.

విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.

కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది.

ఇక తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.

ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

Telugu Anchorvishnu, Deepika Pilli, Kollywood, Sudhir Sudheer, Vishnu Priya, Vis

ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.అసలు విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించాలి అని ఇంతా కాలంగా ప్రయత్నించింది.

మొత్తానికి ఇంతకాలానికి ఈ ముద్దుగుమ్మకు వెండి తెరపై ఓ సినిమాలో అవకాశం వచ్చింది.ప్రస్తుతం ఆమె శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

ఇక ఇందులో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటిస్తున్నారు.దర్శకుడు, కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది.

Telugu Anchorvishnu, Deepika Pilli, Kollywood, Sudhir Sudheer, Vishnu Priya, Vis

ఇదంతా పక్కన పెడితే.ఈ బ్యూటీ షేర్ చేసుకునే స్టోరీస్ చూస్తే ఈ ముద్దుగుమ్మ లవ్ లో ఫెయిల్ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి.నిత్యం లవ్ కు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో ఏమి రాసి ఉందంటే.

బ్రేకప్ అయిన తర్వాత.మన పని మనం చేసుకోకపోవడమో.

వాళ్లను ప్రేమించకపోవడమో లేకపోతే వాళ్లను మర్చిపోవడమో.కాదు.

వాళ్లపై ఇంకా ప్రేమ ఉంది కాకపోతే నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి అది పక్కన పెట్టేసి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు.వాళ్ల గురించి బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పెట్టింది.

ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube