గోరంట్ల మాధవ్ కి పిండప్రదానం జరిపించిన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ గండూరి మహేష్

అమరావతి:- గోరంట్ల మాధవ్ కి పిండప్రదానం జరిపించిన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ గండూరి మహేష్.చంద్రబాబు నాయుడు గారిపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషించిన మాధవ్ కి ఇక రోజులు చెల్లిపోయాయని అందుకే పిండప్రదానం నిర్వహించామని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివ శర్మ గండూరి మహేష్ తెలియచేశారు.

 Tdp Leader Gunduri Mahesh Death Rituals To Ycp Mp Gorantla Madhav Details, Tdp L-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సురభి బాలు గారు గోరంట్ల మాధవ్ కి పిండ ప్రదానం చేసి పిండాలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోనుగుపాటి వెంకట సుబ్బయ్య గారు తక్కెళ్ళ కేశవ్ చింతకాయల శ్రీనివాస్ తెలుగు యువత నాయకులు బబ్బురి శ్రీనివాస్ కుప్పిలి నాగబాబు మన్నం నారాయణ గంగవరపు సురేష్ గాడు గణేష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube