మెగా ఫ్యామిలీలో రెండు లేదా మూడుసార్లు పెళ్లి చేసుకున్న వారు వీరే

ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం.కానీ ఇటీవల కాలంలో పెళ్లికి అర్థం మారిపోతుంది.

 Mega Family Multiple Marriages Pawan Kalyan Sreeja Allu Bobby Details,chiranjeev-TeluguStop.com

నాటి కాలంలో పెళ్లి అంటే నిండు నూరేళ్ళు ఉండాలని, ఏడు జన్మలకు ఓకే భర్త దొరకాలని కలలు కనేవారు.కానీ పరిస్థితులు మారిపోతున్నాయి ఒక జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతాయో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.అలా మన మెగా ఫ్యామిలీలో ఎంతమంది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు తెలుసా? వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు.ఇది ఆయనను వ్యక్తిగతంగా రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన శత్రువులు రాజకీయ ప్రత్యర్థులు వాడుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

చిరంజీవి చెల్లెలు

Telugu Chiranjeevi, Pawan Kalyan, Sreeja-Movie

చిరంజీవి చెల్లెలు, సాయి ధరంతేజ్ తల్లి అయిన విజయ దుర్గ కి కూడా పెళ్లి కలిసి రాలేదు. సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్ పుట్టిన తర్వాత ఆమే భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంది.ఇక వీరిద్దరూ పెరిగి పెద్ద అయ్యాక ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది.

కొణిదెల శ్రీజ

Telugu Chiranjeevi, Pawan Kalyan, Sreeja-Movie

చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ పెళ్లిల విషయంలో రెండుసార్లు తప్పట డుగు వేసినట్టుగా కనిపిస్తోంది.మొదట ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ ఒక కుమార్తె పుట్టిన తర్వాత అతని నుంచి విడిపోయి మరొక పెళ్లి చేసుకుంది.ఇప్పుడు మరొక పాప పుట్టిన తర్వాత మళ్లీ విడిగానే ఉంటుంది.ఇద్దరు పిల్లల తల్లయ్యాక ఆమె రెండోసారి విడాకుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది.

అల్లు బాబి

Telugu Chiranjeevi, Pawan Kalyan, Sreeja-Movie

అల్లు కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేం.అల్లు అరవింద్ పెద్ద కుమారుడైన అల్లు బాబి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.మొదట ఒక కూతురు పుట్టిన తర్వాత మొదటి భార్య నుంచి విడిపోయి ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube