ప్రేమించి, మోసపోవడం తో ఉరి పోసుకొని కన్ను మూసిన హీరోయిన్స్ వీళ్ళే !

ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది ఒకరి వెంట పరుగులు తీసేలా చేస్తుంది.ఆ ప్రేమ దక్కకపోతే ప్రాణాలైనా తీసుకునేలా చేస్తుంది.

 Tollywood Heroines Who Lost Thier Life For Love Tollywood , Sucide , Monal , Sim-TeluguStop.com

అంత పవర్ ఉన్న ప్రేమకి సామాన్య మానవుడే కాదు స్టార్ సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు.ప్రేమించిన పాపానికి తమ ఉసురు తీసుకుంటున్న చాలామంది హీరోయిన్స్ ఉన్నారు.

కడుపులో బిడ్డలతో సహా కన్నుమూస్తున్న నటీనటులు ఉన్నారు.ప్రేమించిన వారు దక్కకపోతే కనీసం వారు మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోతే ఆ బాధ వర్ణించడం సాధ్యమయ్యే పనికాదు.

అలా ప్రేమించిన వారి చేత నిర్లక్ష్యానికి గురి కావడంతో ఊరిపోసుకొని కన్నుమూసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

సిమ్రాన్ చెల్లెలు మోనాల్

Telugu Balu Mahendra, Monal, Rahu Raj, Shobha, Simran Sister, Sooraj Pancholi, T

సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సైతం సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంటర్ అయింది.టాలీవుడ్ లో కోలీవుడ్ లో కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఒక తమిళ కొరియోగ్రాఫర్ ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు.కొన్నాళ్లపాటు మోనాల్ పట్టించుకోకపోయినా అతడి కమిట్మెంట్ చూసి మోనాల్ సైతం ప్రేమలో పడింది.

కానీ అన్ని అయిపోయాక మోనాల్ ని వదిలేశాడు సదరు కొరియోగ్రాఫర్.ఆ కఠిన నిజాన్ని తట్టుకోలేక ఉరిపోసుకొని కన్ను మూసింది.

ప్రత్యూష బెనర్జీ

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రతి ఇంటికి పరిచయమైన నటి ప్రత్యూష. రాహుల్ రాజ్ అనే తోటి నటుడుతో ప్రేమ లో పడి సహజీవనం చేసింది ప్రత్యూష.

వీరి ప్రేమకు గుర్తుగా ప్రత్యూష గర్భవతి సైతం అయింది.అయితే రాహుల్ రాజ్ ప్రత్యుషతో ఉంటూనే మరొక అమ్మాయిని ప్రేమించడంతో తట్టుకోలేకపోయింది దాంతో ప్రత్యూష కడుపులో బిడ్డతో సహా ఉరిపోసుకొని కన్ను మూసింది .

ఫటాఫట్ జయలక్ష్మి

హీరోయిన్ గా పిక్ స్థాయిలో ఉన్న ఫటాఫట్ జయలక్ష్మి సైతం ఒక హీరోతో ప్రేమలో పడింది.అప్పటికే పెళ్లయినా కూడా జయలక్ష్మి మళ్ళీ ప్రేమను కోరుకుంది.

కానీ సదరు హీరో ఆమెను కేవలం కేవలం అవసరాల కోసం వినియోగించుకొని ఆ తర్వాత దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయింది.దాంతో జయలక్ష్మి సైతం ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది.

జియా ఖాన్

Telugu Balu Mahendra, Monal, Rahu Raj, Shobha, Simran Sister, Sooraj Pancholi, T

జియో ఖాన్ అమెరికన్ మోడల్.ఇండియాలో అవకాశాల కోసం పెద్దగా కష్టపడకుండానే మంచి గుర్తింపు లభించింది.కానీ ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలి తో ప్రేమాయణం కాస్త జీయాఖాన్ జీవితాన్ని ముగించేసింది.జియా సూరజ్ లు కొన్నాళ్లపాటు ప్రేమించుకున్నారు.వీరి ప్రేమకు గుర్తుగా జీయా గర్భవతి అయింది కానీ బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు సూరజ్.ఆ తర్వాత జీయాని దూరం పెట్టాడు.

ఆ విషయాన్ని తట్టుకోలేక జియాఖాన్ తన బాధను అంతా కన్నీటి రూపంలో ఒక లేఖలో రాసింది అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంది.అలా తన సూసైడ్ లెటర్ ని చదివిన అభిమానులు కన్నీళ్లు పెట్టనివారు ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిందే.

జియా ఖాన్ సైతం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

శోభ

Telugu Balu Mahendra, Monal, Rahu Raj, Shobha, Simran Sister, Sooraj Pancholi, T

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న శోభ డైరెక్టర్ బాలు మహేంద్ర ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.కేవలం 17 ఏళ్ల వయసులోనే బాలు మహేంద్ర చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె ఉరివేసుకొని కన్ను మూసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube