ఎన్టీఆర్ జిల్లా నందిగామ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్న టిడిపి నేత కేసినయి చిన్ని ఇటీవల రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన టీడీపీ నేత కేశినేని చిన్ని.ఈనెల 28తేదీన రికవరీ ఏజెంట్ల మాటలకు మనస్తాపం చెంది ఆత్మహత్య పాల్పడ హరిత.
హరిత కుటుంబ సభ్యులకు 50000/- ఆర్ధిక సహాయం అందచేసిన కెశినేని చిన్ని.







