ఆయన ఎప్పుడు తేడానే.. వీళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.. రణ్ వీర్ సింగ్ కలకాండం?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కొన్ని కొన్ని సమయాలలో ఏం చేస్తారో వారికే తెలియదు.ఇక జనాలను ఆశ్చర్యపరిచే పనులు చేస్తే మాత్రం వెంటనే అవుతుంటారు.

 Netizens Trolls Ranveer Singh Again Because Of His Outfits Know Details Ranveer-TeluguStop.com

అలా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ కూడా ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు.నిజానికి ఈయన అందరి హీరోల కంటే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు.

కానీ ఇటీవల ఆయన షేర్ చేసుకున్న న్యూడ్ ఫోటో వల్ల ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు జనాలు.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.బాలీవుడ్ ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకున్నాడు.

ఈయన తొలిసారిగా 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

తొలిసారి నటనతోనే మంచి గుర్తింపు అందుకొని అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్ళాడు.

ఇక ఈయన మరో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇదిలా ఉంటే రణవీర్ సింగ్ ఎప్పుడు బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

పైగా ఆయన ట్రెండును చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోక తప్పదు.ఎందుకంటే ఈయన అందరిలో తాను డిఫరెంట్ గా కనిపించాలి అని అనుకుంటాడు.

పైగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కనిపిస్తాడు.ముఖ్యంగా ఈయన ధరించే దుస్తులు చూస్తే మాత్రం మతిపోక తప్పదు.

ఎందుకంటే నేను అందరి హీరోలాగా తయారు కాకుండా తన సొంత ఆలోచనలతో డిజైనింగ్ చేసుకుంటాడు.నిజానికి ఈయన ధరించే దుస్తులు చూస్తే మాత్రం కొన్ని కొన్ని సార్లు నవ్వు కూడా వస్తుంది.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తన భార్యతో దిగిన ఫోటోలను, తన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటాడు.అప్పుడప్పుడు తన సిక్స్ ప్యాక్ గా ఉన్న బాడీ ఫొటోస్ కూడా పంచుకుంటాడు.ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన తన న్యూడ్ ఫొటోస్ షేర్ చేసుకున్న సంగతి తెలిసింది.

ఆ ఫోటో పంచుకున్న కొన్ని క్షణాల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా ఆ ఫోటోకు బాగా లైకులు కూడా వచ్చాయి.విపరితమైన కామెంట్లు కూడా వచ్చాయి.కానీ ఆయన అలాంటి ఫోటో పంచుకోవడంతో బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.

చాలామంది చాలా రకాలుగా ఆయనను బాగా ట్రోల్స్ చేశారు.నెగిటివ్ కామెంట్లతో ముంచారు.

మాములుగా ఆయన ఎప్పుడు అమ్మాయిల లాంటి డ్రెస్సులు వేసుకొని తేడా తేడాగా కనిపిస్తాడు.ఇప్పుడు ఈ ఫోటో పంపించడంతో ఆయనను బాగా ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి ఆయన ఎప్పుడు తేడాగానే కనిపిస్తాడు కాబట్టి.ఇప్పుడు ఇలా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube