మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోన్ కి లోన్ కట్టాలని వేధింపులు కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బు రికవరీ కోసం ఫోన్ కాల్స్ఈ సంస్థ నుంచి 8.50 లక్షల లోన్ తీసుకున్న అశోక్ అనే వ్యక్తి అశోక్ ఫోన్ లో ఉన్న ప్రముఖుల నంబర్లకి ఫోన్ చేసి డబ్బులు కట్టాలని వేధింపులు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోన్ కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన పీఏ శంకర్ అసభ్యంగా మాట్లాడడంతో 25 వేలు చెల్లించిన శంకర్.తిరిగి మళ్ళీ, మళ్ళీ కాల్స్ చేసి వేధిస్తుండడంతో ముత్తుకూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన పీఏ శంకర్ పోలీసుల విచారణ, చెన్నైకి చెందిన నలుగురు రికవరీ ఏజంట్ల అరెస్ట్లాప్ టాప్, నాలుగు మొబైల్స్, పదివేల రూపాయల నగదు స్వాధీనం.







