తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అషు రెడ్డి కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో నిలుస్తూనే ఉంటుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.కాగా అషు రెడ్డి బిగ్ బాస్ షోతో తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే.
కాగా బిగ్ బాస్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా కంటే ఆమె ఎక్కువగా కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో, అందాల ప్రదర్శన, అలాగే బిగ్ బాస్ రాహుల్ తో లవ్ ట్రాక్ ఇలా అన్ని వివాదాల విషయంతో బాగా పాపులర్ అయింది.
అదేవిధంగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో అతని పేరు టాటో వేయించుకుని, పవన్ కళ్యాణ్ గురించి చేసే ట్వీట్లు అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా దారితీస్తూ ఉంటాయి.
కాగా ఇటీవల రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటిని సంపాదించుకుంది.ఈ ఇంటర్వ్యూ తర్వాత అషు రెడ్డి పై సోషల్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ జరిగాయి.
అలాగే అషు రెడ్డి రాహుల్, ఎక్స్ప్రెషన్ హరి ల లవ్ ట్రాక్ ప్రేరుతో మరింత పాపులర్ అయ్యింది.ఇదిలా ఉంటే అషు రెడ్డి.
అప్పుడప్పుడు తాజాగా తన ఫోటోలను షేర్ చేస్తూ తన వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది.తనను నమ్మిన వ్యక్తికి తనలోని చెడు కోణాన్ని చూపించే టైపు తాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఈ పోస్ట్‌లో పిక్ క్రెడిట్ ఇవ్వలేదని జెస్సీ గోల పెట్టేస్తున్నాడు.అంతే కాకుండా హెయిర్ స్టైల్ క్రెడిట్ కూడా ఇవ్వలేదని మేకప్ మెన్ కూడా కామెంట్ పెట్టేశాడు.