పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ

NTR జిల్లా, జగ్గయ్యపేట: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బిజెపి నేషనల్ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ.

 Bjp Kanna Lakshmi Narayana Darshans Penuganchiprolu Tirupatamma Ammavaru Temple-TeluguStop.com

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు మరియు ఆలయ అధికారులు.

అమ్మవారిని దర్శించుకోవడం కోరికలు కోరుకున్న కన్నా లక్ష్మీనారాయణ. పెనుగంచిప్రోలు గ్రామంలో మొన్నరు ప్రకన మామిడి తోటలు.

ఓ శుభకార్యానికి విచ్చేసిన కన్నా లక్ష్మీనారాయణ మరియు కుటుంబ సభ్యులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube