ఓరి నాయనో.. న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హీరోలు వీళ్లే?

మొన్నటి వరకు అందాల ఆరబోత అనే పదం వినిపించింది అంటే చాలు హీరోయిన్ల పేర్లు వరుసగా వినిపించేవి.కానీ మరి కొన్ని రోజుల్లో అందాల ఆరబోత అనే పేరు వినిపించింది అంటే హీరోల పేరు వినిపిస్తుందేమో అనిపిస్తుంది.

 Heros Who Are Posting Nude Pics Ranveer Vishunu Vishal Vijay Devarakonda Details-TeluguStop.com

ఎందుకంటే మొన్నటి వరకు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని హీరోయిన్లు తెగ అందాల ఆరబోత చేసేవారు.నెటిజన్లు అందరికీ పిచ్చెక్కించే వారు.

కొంతమంది అర్ధనగ్నంగా ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసేవారు.అయితే ఇప్పటివరకు హీరోయిన్లు అన్న చిన్న చిన్న నూలు పోగులు కట్టుకున్నారు.

కానీ ఇప్పుడు హీరోలు మాత్రం ఒంటి మీద నూలు పోగు లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ సంచలనంగా మారిపోతున్నారు.

విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ అని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు.

లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ ఏకంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా న్యూడ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.సినిమా పోస్టర్ కోసం గులాబీలు అడ్డంపెట్టుకుని బట్టలేకుండా ఫోటో షేర్ చేశాడు.ఇంకేముంది విజయ్ దేవరకొండ పోస్ట్ చేసినప్పుడు ఇక మేము చేయలేము అని అనుకుంటున్నారో ఏమో వరుసగా అందరూ న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

రాహుల్ కన్నా :

విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో పోస్ట్ చేసాడో లేదో నేనేం తక్కువ కాదు అన్నట్లుగానే ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం అర్ధనగ్నంగా ఫోటోలు దిగాడు రాహుల్ కన్నా. అయితే ఇలా హీరోలు నగ్నంగా అర్థనగ్నంగా ఫోటోలు దిగడం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

Telugu Heroes Shoots, Heros, Rahul Kanna, Ranveer Singh, Vishnu Vishal-Movie

రణవీర్ సింగ్ :

ట్రోలర్స్ ని పట్టించుకోకుండా తాను కూడా ట్రెండ్ ఫాలో అవుతాను అంటూ చెప్పి రణవీర్ సింగ్ కూడా న్యూడ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.ఇక రణవీర్ ఏకంగా నగ్నంగా ఫోటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు సైతం షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.ఇంకేముంది ఇలా వరుసగా హీరోలు న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.

Telugu Heroes Shoots, Heros, Rahul Kanna, Ranveer Singh, Vishnu Vishal-Movie

విష్ణు విశాల్ :

ఎవరేమనుకుంటే ఏంటి ట్రెండ్ ఫాలో అవ్వాలి గురూ అనుకున్నాడో ఏమో.తమిళ హీరో తెలుగులో అరణ్య సినిమాల్లో నటించి మెప్పించిన విష్ణు విశాల్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి రచ్చ చేశాడు.విష్ణు విశాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ని వివాహం చేసుకున్నాడు.ఇటీవల న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నేను కూడా ట్రెండ్ లో జాయిన్ అయ్యాను.

నా భార్య భర్త ద్వారా ఫోటోగ్రాఫర్గా మారిపోయా అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు.ఏదేమైనా హీరోల న్యూడ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చేస్తున్నయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube