ఇష్టమైన ఫోటో షేర్ చేయమన్న నెటిజన్... అలాంటి ఫోటో షేర్ చేసిన అల్లు స్నేహ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారో మనకు తెలిసిందే.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి సైతం హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Actor Allu Arjun Wife Sneha Reddy Shares Her Favorite Family Photo , Allu Arjun,-TeluguStop.com

ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.ఇక అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అల్లు స్నేహారెడ్డి అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోని ఈమె నేటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.అయితే ఓ నెటిజన్ అల్లు స్నేహాన్ని ప్రశ్నిస్తూ మీ గ్యాలరీలో మీకు అత్యంత ఇష్టమైన ఫోటో ఏది అని ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు ఈమె స్పందిస్తూ తన గ్యాలరీలో తనకెంతో ఇష్టమైన ఫోటోని షేర్ చేశారు.ఇటీవల అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం ఆఫ్రికా పర్యటన వెళ్లిన సమయంలో తన భర్త కూతురు కొడుకుతో కలిసి దిగిన ఫోటో తనకు ఎంతో ఇష్టమైన ఫోటో అని ఈమె ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.ఇక ప్రస్తుతం తాము ఎక్కడికి వెకేషన్ వెళ్లలేదని ఇంట్లోనే ఉండి వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటూ ఈ సందర్భంగా అల్లుడు స్నేహ రెడ్డి అభిమానులతో ముచ్చటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube