సుధీర్ రష్మీకి ఎప్పటికీ పెళ్లి కాదా.. ప్రేమికుల ముసుగు తొడుక్కున్నారంటూ?

బుల్లితెర జోడీలలో ఎన్ని జోడీలు ఉన్నా స్పెషల్ జోడీగా గుర్తింపును సంపాదించుకున్న జోడీ ఏదనే ప్రశ్నకు సుధీర్ రష్మీ జోడీ అని సమాధానం వినిపిస్తుంది.సుధీర్ రష్మీ ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి రావడంతో పాటు సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది.

 Getup Srinu Shocking Comments About Sudheer Rashmi Marriage Details Here , Getup-TeluguStop.com

అయితే తాజాగా గెటప్ శ్రీను సుధీర్ రష్మీకి ఎప్పటికీ పెళ్లి కాదంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేశారు.

Telugu Getup Srinu, Rashmi, Sudheer, Sudheer Rashmi-Movie

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ఎప్పటికీ పెళ్లి చేసుకోరని గెటప్ శ్రీను వెల్లడించారు.ప్రస్తుతం సుధీర్ కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.షూటింగ్ పూర్తైన తర్వాత సుధీర్, రష్మీ ఎవరి లోకం వారిది అనే విధంగా ఉంటారని గెటప్ శ్రీను వెల్లడించారు.

తెరపై కామెడీ పండించటానికి సుధీర్, రష్మీ ప్రేమికులు అనే ముసుగునుతొడుక్కున్నారని గెటప్ శ్రీను వెల్లడించారు.

Telugu Getup Srinu, Rashmi, Sudheer, Sudheer Rashmi-Movie

జబర్దస్త్ షో కోసం పని చేసిన వాళ్లు తమకు వచ్చే పారితోషికంలో కొంత మొత్తం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.గెటప్ శ్రీను చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లలో ఎక్కువమంది సుధీర్ రష్మీపై విమర్శలు చేస్తున్నారు.సుధీర్ రష్మీ ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Getup Srinu, Rashmi, Sudheer, Sudheer Rashmi-Movie

సుధీర్ రష్మీలకు పెళ్లైనట్లు పలు ఈవెంట్లు ప్రసారమయ్యాయనే సంగతి తెలిసిందే.సుధీర్ రష్మీలకు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ ఉండగా రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ కలిసి షోలు చేసే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.సుధీర్ రష్మీ రాబోయే రోజుల్లో సినిమాల్లో కలిసి నటించే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సుధీర్ రష్మీ జోడీకి ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube