ది వారియర్ సినిమా కోసం ముందుగా సంప్రదించింది హీరో రామ్ ని కాదా?

తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం దివారియర్.ఈ సినిమా ఈ నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా ఐపీఎస్ పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి సందడి చేస్తున్నారు.ఈ విధంగా ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కానుంది.

 Hero Ram Was Not First Choice For The Warriorfilm Hero Ram, The Warrior, Krithi-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలు పెద్ద ఎత్తున సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.వీటిని చూస్తుంటే ఈసారి రామ్ తప్పకుండా భారీ హీట్ కొట్టేలా ఉన్నారు.

ఇదిలా ఉండగా లింగస్వామి దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమా కోసం ముందుగా లింగస్వామి హీరోగా అనుకున్నది రామ్ ను కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.లింగుస్వామి ఈ సినిమా కథను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశారని తెలుస్తుంది.

Telugu Ram, Krithi Shetty, Lingu Swammy, Warrior, Tollywood-Movie

ఈ క్రమంలోనే గతంలో లింగస్వామి అల్లు అర్జున్ ను కలిసి ఈ కథ వినిపించినట్లు తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కథ విన్న వెంటనే సుకుమార్ పుష్ప సినిమా ప్రకటించడమే కాకుండా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా రాబోతుందని తెలియడంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ అవుతారని భావించి లింగస్వామి ఈ సినిమా కోసం రామ్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube