మీనా ఇంట ఆస్తి వివాదాలా.. మీనా భర్త ఆస్తులు ఎవరికి చెందుతాయంటే?

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్నిరోజుల క్రితం మృతి చెందారనే సంగతి తెలిసిందే.మీనా భర్త మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Interesting Facts About Meena Husband Assets Details Here Goes Viral , Meena Hus-TeluguStop.com

మీనా భర్త మృతికి పావురాలు కారణమని కొంతమంది ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే.మీనా సన్నిహితులు సైతం మీనా భర్త మృతికి పావురాలు కారణమని పరోక్షంగా నిర్ధారించారు.

ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంట్ జరిగి ఉంటే మీనా భర్త చనిపోయివారు కాదని చాలామంది చెబుతున్నారు.

అయితే మీనా భర్త మృతి చెందిన తర్వాత మీనా కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మీనా భర్త వీలునామాలో మీనాకు ఆస్తి రాయలేదని మీనా కూతురు నైనికకు మాత్రమే తన ఆస్తులు చెందేలా వీలునామా ఉందని సమాచారం.నైనిక మేజర్ అయిన తర్వాత నైనికకు, ఆమె భర్తకు ఆస్తులు చెందనున్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్తల గురించి మీనా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మీనా కుటుంబానికి సంబంధించి ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో ఆమె అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్న రూమర్ల గురించి మీనా ఇప్పటికే స్పందించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.తన కుటుంబం గురించి రూమర్లను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.

Telugu Kollywood, Lung Transplant, Meena, Meena Assets, Nainika, Vidyasagar-Movi

మీనా ఆ విధంగా స్పందించినా వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.మరోవైపు భర్త చనిపోక ముందు మీనా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.త్వరలో మీనా ఆ సినిమా షూటింగ్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది.సినిమాసినిమాకు నటిగా మీనా రేంజ్ పెరుగుతోంది.చాలామంది సీనియర్ హీరోయిన్లతో పోల్చి చూస్తే మీనా రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube