బంజారాహిల్స్ శ్యామల్ అండ్ భూమిక బోటిక్ లో వెడ్డింగ్ కోచర్ కలెక్షన్స్ ను ఆమె లాంచ్ చేసింది.హైదరాబాద్ లో తాము వెడ్డింగ్ కొచర్ కలెక్షన్స్ ను మొదట లాంచ్ చేశామని శ్యామల్ , భూమికలు అన్నారు .
త్వరలో ఢిల్లీ,అహ్మదాబాద్, ముంబై, యుఎస్ఏలో స్టోర్ ఈ కలెక్షన్స్ లాంచ్ చేయనున్నట్లు వారు తెలిపారు .







