రాత్రి సమయంలో రోడ్లపై బండ్లు ఆపుతున్న శ్రీరెడ్డి.. ప్రజలు షాకయ్యేలా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శ్రీరెడ్డికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Srireddy Tamil Shocking Interview Details Here Goes Viral , Shocking Facts , S-TeluguStop.com

ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండగా ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

అయితే తాజాగా శ్రీరెడ్డి రొటీన్ కు భిన్నంగా తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.తమిళ యూట్యూబ్ యాంకర్ తో శ్రీరెడ్డి సరదాగా సంభాషించడం గమనార్హం.

యూట్యూబ్ యాంకర్ శ్రీరెడ్డికి ఒక ఛాలెంజ్ ఇవ్వగా ఆ ఛాలెంజ్ ను శ్రీరెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు.రోడ్డుపైన వాహనాలను ఆపి ఫోన్ నంబర్ తీసుకొని రావాలని యాంకర్ శ్రీరెడ్డికి ఛాలెంజ్ ఇవ్వడం గమనార్హం.

ఆ తర్వాత రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపుతూ శ్రీరెడ్డి ఫోన్ నంబర్లను అడగటం గమనార్హం.ఈ వీడియోకు 80,000 కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి.

శ్రీరెడ్డి ఫోన్ నంబర్లు అడగగా కొంతమంది ఆమె అడిగిన వెంటనే ఫోన్ నంబర్లు ఇచ్చారు.మరి కొందరు మాత్రం ఆమె ఫోన్ నంబర్ అడగటంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

శ్రీరెడ్డి రోడ్డుపై చేసిన సందడి అంతాంతా కాదు.

Telugu Sri, Sritamil, Phone Number, Tamil Interview, Tamilyoutube-Movie

శ్రీరెడ్డి ప్రస్తుతం వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.అవసరమైతే తప్ప వివాదాప్సద అంశాల గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడటం లేదు.శ్రీరెడ్డి సినిమాలతో బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి శ్రీరెడ్డి సినిమాలపై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది.శ్రీరెడ్డిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube