శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలక్టరేట్ వరకు టిడిపి నేతలు ర్యాలీ

జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలక్టరేట్ వరకు టిడిపి నేతలు ర్యాలీ.హాజరైన అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఇంఛార్జి లు.

 Tdp Leaders Rally From Srikakulam District Tdp Office To Collectorate , Tdp Lead-TeluguStop.com

తితిలీ పరిహారంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్న నేతలు.రైతు వ్యతిరేక ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.

కలక్టరేట్ వద్ద టిడిపి నేతలకు, పోలీసులు కు మధ్య తోపులాట.టిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు.

పోలీసుల ను నెట్టుకుంటూ కలెక్టరేట్ లోపలకి వెళ్లిన నేతలు.

శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు.

టిడిపి అద్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మోసం చేస్తుంది సిగ్గు లేకుండా.రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవం అని పెడితే బాగుంటుంది 2018 లో తితిలీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా లో విధ్వంసం సృష్టించింది యుద్ద ప్రాతిపదికన పరిహారం ఇచ్చాం పక్క జిల్లాలో క్యాట్ వాక్ చేస్తూ జగన్ కనీసం సిక్కోలు ప్రజలకు పరామర్శ కూడా చేయలేదు ఎన్నికల ప్రచారంలో రెట్టింపు పరిహారం ఇస్తామన్నారు ఇప్పుడు నష్టపరిహారం లక్షా 6 వేల మందికి బదులు 90 వేల మందికి పరిహారం ఇస్తున్నారు అధికారులు సర్వే చేసి.

టిడిపి సానుబూతిపరుల పేర్లు తీయడం దారుణం

ముఖ్యమంత్రి.అందరికి సంక్షేమం అదిస్తామంటూ ప్రకటనల చేస్తూ 16 వేల మంది రైతులను తీసి వేసారు డబుల్ పరిహారం కూడా లేదు.

తప్పుడు హామీతో ప్రజలను మోసం చేసారు పరిహారం లిస్ట్ లు ఎందుకు బైట పెట్టడం లేదు న్యాయస్థానం కు వెల్తాం పరిహారం కోసం పోరాడుతాం రైతు లకు ఏం చేసారని రైతు దినోత్సవం జరుపుతున్నారు అడిగిన విత్తనాలు ఏ రైతు బరోసా కేంద్రంలో దోరకడంలేదు క్రాప్ హాలిడే ప్రకటన తరువాత కూడా రైతు దినోత్సవం ఏంటి ఏపి లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర రిపోర్ట్ లే చెపుతున్నాయి రైతులకు 14500 ఇస్తామని ప్రకటించారు.ఇప్పుడు 7500 మాత్రమే ఇస్తున్నారు

Telugu Achchennaidu, Cm Jagan, Collectorate, Day, Mahanadu, Mp Rammohan, Srikaku

పండిన పంటలు అమ్ముకున్నా .డబ్బులు చెల్లించలేదు కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తే పోలీసులు అడ్డు కుంటున్నారు మేం ఉగ్రవాదులు మా డిఏస్పి ఇష్టానుసారముగా వ్యవహరించారు మేం మహానాడు చేస్తే.మంత్రులు బస్సు యాత్ర చేసారు మహానాడుకు మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు నేడు వైసిపి ప్లీనరీ జరుగుతుంది… ఈ రోజు ఏలా వారికి ప్లేస్ ఇచ్చారు నాగార్జున యూనివర్సిటీ కి సెలవులు సైతం ఇచ్చారు వైసిపి ప్లీనరీ కాదు.

వైసిపి ప్రభుత్వ ప్లీనరీ ఇంటింటికి వెల్లి బెదిరించి మరీ ప్లీనరీ కి తీసుకెల్తున్నారు వైసిపి ప్లీనరీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube