రేపు మరోసారి సమావేశం కానున్వ హౌస్ కమిటీ గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగిందంటూ నిర్ధారణకు వచ్చిన హౌస్ కమిటీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తుది నివేదికను సమర్పించనున్న కమిటీ భూమన కరుణాకర్ రెడ్డి,హౌస్ కమిటీ చైర్మన్ 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది.తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లు ఉంచి…ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయి.
గత ప్రభుత్వం దుర్మార్గపు చర్యలు చేపట్టింది గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసింది కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ది పొందినట్లు దాదాపు స్పష్టత వచ్చింది ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపింది అవసరం అయితే కొంతమంది ని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తాము
.






