టాలీవుడ్ పరువు తీస్తున్న సెలబ్రిటీ జోడీలు.. విడాకులు, ఎఫైర్స్ అంటూ?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడంతో ఇతర ఇండస్ట్రీలు సైతం టాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టాయి.

 Celebrity Jodies Personal Issues Effect On Tollywood Details, Celebrity Couples,-TeluguStop.com

తెలుగు సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శకనిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.కొన్ని సెలబ్రిటీ జోడీలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో కొంతమంది హీరోయిన్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కొంతమంది హీరోలు, దర్శకనిర్మాతల పేర్లు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ప్రధానంగా వినిపించాయి.

మరోవైపు గత కొన్నేళ్లలో సెలబ్రిటీ జోడీలలో చాలా జోడీలు విడాకుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అన్యోన్యంగా ఉండాల్సిన జంటలు విడాకుల బాట పడుతుండటం అభిమానులకు సైతం ఎంతగానో బాధను కలిగిస్తోంది.

మరికొన్ని టాలీవుడ్ జోడీలు ఎఫైర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

కొంతమంది నటీమణులు సహజీవనం చేస్తున్నామని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.

అయితే ఇలాంటి కామెంట్ల వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Affairs, Career, Celebrity, Telugu, Tollywood, Tollywood Range-Movie

మరి కొందరు సెలబ్రిటీలు మూడో పెళ్లి, నాలుగో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.ఇండస్ట్రీకి ఇలాంటి సెలబ్రిటీల వల్ల మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అభిమానులకు ఆదర్శంగా ఉండాలి.

అయితే సెలబ్రిటీలు తప్పటడుగులు వేస్తుండటం వల్ల పరువు పోతుండటం గమనార్హం.వివాదాల ద్వారా సెలబ్రిటీ జోడీలు వార్తల్లో నిలిస్తే వాళ్ల కెరీర్ కు నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదనే సంగతి తెలిసిందే.

పూర్తిస్థాయిలో కాకపోయినా వివాదాల వల్ల సెలబ్రిటీల కెరీర్ విషయంలో సైతం ఇబ్బందులు తప్పవు.వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలకు పలు సందర్భాల్లో సినిమా ఆఫర్లు అంతకంతకూ తగ్గుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube