తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో అషురెడ్డికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అన్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా అషురెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక ఆమెకి ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఇకపోతే అషురెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.ఇప్పటికే మన సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై అనుకున్నా అభిమానం గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.
అషురెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమంటే అతని పేరు పచ్చబొట్టుబడించుకునే అంతలా.అయితే పవన్ కళ్యాణ్ పేరుని టాటూ ను వేయించుకున్న విషయం ఇప్పటికే పలుసార్లు తెలిపిన విషయం తెలిసింది.
అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

తాజాగా మరొకసారి అషురెడ్డి పవన్ కళ్యాణ్ టాటూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద అషురెడ్డి కి వీరాభిమానాన్ని చూసి మురిసిపోతున్నారు.
ఇది కదా పవనిజం అంటే అంటూ సందడి చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాజు హాట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కించే అషురెడ్డి కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇది తనపై మితిమీరి ట్రోల్లింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.







