ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నేతలు అరెస్ట్..

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నేతలు అరెస్ట్.పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన.

 Cpi Ml New Democracy Leaders Who Came To Pragati Bhavan Siege Arrested Details,-TeluguStop.com

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్.ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.

అడ్డుకున్న పోలీసులు.పోలిసులకు, సీపీఐ ఎం ఎల్ నాయకులు, పిడిఎస్ నేతలకు మధ్య వాగ్వాదం.

సీపీఐ ఎం ఎల్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.పొడు భూముల రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలి.పొడు భూముల రైతులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు.వాటిని వెంటనే రద్దు చేయాలి.

కౌలు రైతులకు రైతు బంధు, రైతు భీమా అందించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డీమాండ్.

ప్రగతి భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube