ఈ సెలబ్రేటీస్ వింత సెంటిమెంట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

మూఢనమ్మకాలు లేదా సెంటిమెంట్స్ వీటిని సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం పాటిస్తూ ఉంటారు.క్రీడారంగంలో సినీ రంగంలో ఉన్నవారు కూడా ఈ మూఢనమ్మకాలను సెంటిమెంట్ లను నమ్ముతూ ఉంటారు.

 Facts About Virat Kohli Preity Zinta Sunny Leone Sentiment Virat Kohli, Sunny Le-TeluguStop.com

ఈ రెండు రంగాల్లో వారు సెంటిమెంట్ ల విజయం లభిస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు.మరి ఏ సెలబ్రిటీతో ఎలాంటి సెంటిమెంట్ ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

తీన్ పత్తి.ఫుట్బాల్ పిచ్ లోకి ఎంటర్ అయ్యే ముందు తీన్ పత్తి( మూడు ముక్కలాట) ఆడి గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతాడట.

అలా ప్రతిసారి చేయడం వల్ల తన గేమ్ తన టీం విజయం సాధిస్తుంది అని భైచింగ్ విశ్వాసమట.

మరొక సెలబ్రిటీ ప్రీతి జింటా ఈమెకు ఓసిడి అనగా అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందట.

దీంతో ఆమె వేరే ఊరు వేరే దేశం ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కూడా అక్కడి హోటల్స్ లో బస చేసేందుకు ముందుగా అక్కడ బాత్రూమ్స్ గురించి ఎంక్వయిరీ చేస్తుందట.అందుకు గల కారణం అక్కడి బాత్రూం లు శుభ్రంగా ఉన్నాయా లేదా అనే ఎంక్వయిరీ చేసిన తరువాత శుభ్రంగా ఉంటాయి అనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేసేందుకు ఇష్టపడుతుందట.

అంతేకాకుండా ఆ హోటల్లో చెకింగ్ అయ్యే కంటే ముందు ఆ బాత్రూం నీట్ గా కడిగిన తర్వాతే ఆ హోటల్ లోకి ఎంటర్ అవుతుందట ఈ ముద్దుగుమ్మ.

Telugu Bollywood, Preity Zinta, Sunny Leone, Virat Kohli-Movie

మరో సెలబ్రెటీ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్.ఈమెకు పదేపదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందట.అలవాటు అనడం కంటే పిచ్చి అనడం కరెక్టేమో.

ఎందుకంటే సన్నీలియోన్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట.ఆమె అలా చేయడం వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఎంతో ఆలస్యంగా పూర్తి అయ్యింది.

ఇక మరో సెలబ్రిటీ భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.విరాట్ కోహ్లీ కి కూడా ఒక సెంటిమెంట్ ఉందట.

అదేమిటంటే కెరీర్ లో ఫస్ట్ టైం మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే ఉపయోగించాడో ఆ తర్వాత మ్యాచ్లు ఆడిన ప్రతిసారి అవే గ్లోవ్స్ ను వేసుకోవడం మొదలు పెట్టాడట.వాటిని అలవాటుగా చేసుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశారు అని తెలిపారు సన్నిహితులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube