పాడేరు మన్యం జిల్లా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా*జిల్లా స్థాయి ప్లీనరీ పాడేరు మన్యం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన*జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ* టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి,దివంగత నేత డాక్టర్రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ప్రతిపక్షాలు పార్టీలు,ఎల్లో మీడియా కలిసి ఎన్ని కుట్రలు పన్నిన జగనన్నను ఏం చెయ్యలేరని పేర్కొన్నారు.చిట్టచివర ప్రాంతాల్లో సైతం,అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేరాలంటేనే గగనమైన రోజుల్లో,జగనన్న ప్రభుత్వంలో,అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనతఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారికిగారికిచెందుతుందని పాడేరు ఎమ్మెల్యే తెలిపారు.
గడిచిన 11 సంవత్సరాలు నుండి వైసీపీ పార్టీని విడవకుండా,వదలకుండా,ఎవరెన్ని ప్రలోభాలు,కేసులు పెట్టిన,ఎక్కడ బెదరకుండ,జడవకుండ పార్టీనే నమ్ముకుని,ఇక్కడ ఉన్న నాయకులు,కార్యకర్తలు,ఇంతకీ భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు ఈరోజుకు ఉన్నారంటే,మీరు పార్టీపై పెట్టుకున్న,అపారమైన నమ్మకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.2019 ఎన్నికల నాటి రాజకీయ అనుభవాలను,గుర్తు తెచ్చుకొని సీతారామరాజు జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి







