Ka పాల్ నాకు చాలా మంచి మిత్రుడు.ka పాల్ శాంతి స్థాపన కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు.
మిత్రుడిగా ka పాల్ ను కలిశాను.పార్టీ నేతగా కాదు.
రూపాల ప్రధాని కావల్సిన వారు కానీ కాలేదు.రాజకీయంగా బీజేపీ నన్ను వాడుకుంటుంది అని అనడం తప్పు.
దేశ అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే రూపాల ప్రధానమంత్రినీ చేయాలి.దేశ వ్యాప్తంగా జరిగుతున్న దాడులు, ఎన్ కౌంటర్ లు ఎక్కడ జరగటం లేదు.
బీజేపీ దేశాన్ని సర్వ నాశనంచేస్తుంది.బుల్డోజర్ బాబా అని యోగి కి పేరు వచ్చింది.
బీజేపీ వాళ్లు పాలించే రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రం అయిన ప్రశాంతంగా ఉందా.ఉద్ధవ్ ఠాక్రే ను చాలా ఇబ్బంది పెడుతున్నారు.
అమిత్ షా ప్రధాన మంత్రి అయితే బాగుండేది.మోడీ మొత్తం rss ఎజెండా ను అమలు చేస్తున్నారు.
నేను ప్రధానమంత్రి అయితే ఇలాంటి గొడవలు ఉండవు.శాంతి కావాలంటే నన్ను ప్రధాని కావాలని కోరుకోండి.
శాంతి కావాలంటే నన్ను…గొడవలు కావాలంటే మోడీ నీ ప్రధాని కావాలని కోరుకోండి.
దేశాన్ని రక్షించాలంటే నేను ప్రధాని కావాలి.
ఇక్కడ trs, ఏపీ లో జగన్ అందరూ బీజేపీ బి పార్టీలే.నేను ఒక్కన్ని స్వతంత్రoగా ఉంటాను నా దగ్గరికీ రండి.
బై బై మోడి.బై బై కేసిఆర్ కావాలని అనుకునే వారు అందరూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నా దగ్గరకి రండి.
కరోనా వస్తే దేశాన్ని రక్షించ లేకపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.అదే నేను ప్రధాని గా ఉంటే అన్నింటినీ ఎదుర్కొనే వాడిని దేశాన్ని ఎలా బాగు చేయాలో నా దగ్గర ఎజెండా నా దగ్గర ఉంది.
దేశాన్ని అవినీతి పరులు పాలిస్తున్నారు.దేశాన్ని పాలించడం లో మోడీ ఫెయిల్ అయ్యాడు.
రాజకీయం వ్యాపారం అయ్యింది గతంలో పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ లు దేశాన్ని పాలించడంలో విఫలమయ్యారు.దేశాన్ని కాపాడడానికి మీకు ఇదే చివరి అవకాశం అని రూపాల గారు నాకు చెప్పారు.
కొందరు స్వార్థ పరులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి లాంటి బీజేపీ లో జాయిన్ అవుతున్నారు.పోయిన సారి గెలిచిన సీట్లు కూడా బీజేపీ ఇప్పుడు గెలవదు.