సినీ కార్మికుల సమస్యలను రెండు మూడు రోజుల్లో పరిష్కరించండి - మంత్రి తలసాని

వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం ముందు సినీ కార్మికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు.ఆదర్శ్‌నగర్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

 Telangana Cinematography Minister Talasani Srinivas Yadav Reacts On Film Employe-TeluguStop.com

కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు.

సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారు.

తక్షణమే కార్మిక సంఘాలతో ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దు.

సమస్య రెండు, మూడురోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా అని తలసాని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube