యోగా దినోత్సవం లో పాల్గొన్న మంత్రి విడదల రజిని

యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్‌ని అలవరుస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ అన్నారు.8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న యోగా క్యాంప్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 Minister Vidadala Rajani Participated In International Yoga Day 2022 Details, Mi-TeluguStop.com

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ… చాలా మంది విదేశీయులు ఇండియాకు యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారని అన్నారు.భారత దేశం గొప్పతనం, మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని తెలిపారు.

ఈ వత్తిడి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ యోగా చెయాలని మంత్రి విడదల రజనీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube