17 సంవత్సరముల నుండి 21 వరకు వయోపరిమితి ఉన్న వాళ్లు అర్హులు ఇందులో చేరే వారికోసం దేశమంతా ఒకే పరీక్ష అగ్ని పథకం ఆధారంగా నమోదు ప్రక్రియ అగ్ని వీరులు గా సాయుధ దళం లో పనిచేసే అవకాశం దేశవ్యాప్త ప్రతిభ ఆధారంగా నియామకం నాలుగేళ్ల పదవీకాలం అభ్యర్థులకు శిక్షణ కాలం తో సహా నాలుగు సంవత్సరాల సేవా కాలానికి సంబంధించి సర్వీస్ చట్టం కింద నమోదు చేయబడతారు
మొదటి సంవత్సరం ప్యాకేజీ సుమారు 4.76 లక్ష రూపాయలు4 వ సంవత్సరంలో సుమారుగా 6.92 లక్ష రూపాయల వరకు పెరుగుతుంది4 ఎళ్ల తరువాత 11.71 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది.దానిపై ఎటువంటి పన్నులు ఉండవు.వారికి ప్రమాద వశాత్తూ చనిపోతే కోటి రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది.







