నేడు సీఎం వైయస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటన.2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.ఉదయం 09.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి,10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకోనున్న సీఎం.11.15 – 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముఖాముఖి, అనంతరం ప్రసంగిస్తారు.తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేసి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి పయనమై, 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.







