ప్రధాన సలహాదారు కాదు ప్రధాన బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి.బ్రోకర్ సినిమాలో ఆర్పి పట్నాయక్ క్యారెక్టర్ను మించి పని చేస్తున్నారు.
ప్రధాన బ్రోకర్ సజ్జల బ్రోకర్ పనుల పై సీబీఐ విచారణ చేయాలి.ఆయన ఆస్తులపై ఈడీ విచారణ చేయాలి.
సజ్జల కు సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇచ్చారని ఆయన ఇంట్లో వాళ్లు కొట్టిన మాట నిజమా కాదా? సినిమా అభిమానులు పై ఉన్న ప్రేమ పదవ తరగతి విద్యార్థుల పై లేదాఒక్కో పరీక్షకు ఐదు వందలు రూపాయలు ఫీజు చెల్లించాలా పేదలకు చదువు ను దూరం చేయడం దుర్మార్గం







