జిల్లాలో ఓ వ్యక్తి పిచ్చేక్కిన వాడిలా మాట్లాడుతున్నారు జగన్ బ్రాండ్ లు తాగి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అచ్చేన్నాయుడు ఏపి టిడిపి కి అద్యక్షులు గా ఉన్నారు ఆయన పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జాతికి ఏమైందనిపిస్తుంది పోటీలు పార్టీల మద్య ఉండాలి గాని, వ్యక్తుల మద్య కాదు జాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పాడు చేస్తున్నారు జాతి నుండి దువ్వాడ ను బహిష్కరించాలి రెడ్డి సమాజిక వర్గం వారు కూడా మహానాడు పై అసబ్యకరంగా కామెంట్ చేయడం లేదు అచ్చేన్నాయుడు ను టెక్కలి రోడ్లపై కోడతామంటున్నారు… చేయగలవా ?
దశాబ్దాల రాజకీయ చరిత్ర కింజరాపు కుటంబానిది em>ప్రజా క్షేత్రంలో గెలవలేని వారు విమర్శలా em>విలువలు లేకుండా రాజకీయాలు చేస్తామంటే బవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తారు దువ్వాడ శ్రీనివాస్.మీరు ఆత్మాహుతి చేసుకుంటే చేసుకోండి.
భూమికి భారం తగ్గుతుంది మీరు ఆత్మాహుతి చేసుకుంటే మీ కుటుంబానికే నష్టం సోంత కులం వారిని సైతం తిడుతున్నారు ప్రజలు దువ్వాడ ను ఓటు అనే ఆయుదంతో చీరేస్తున్నారు జగన్ ని పోగడటానికి ఆయనేమి వివేకానందుడు కాదు 3 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు ప్రజల నెత్తిన పెట్టి.ఆదాయాన్ని వారి జేబులో పెట్టుకుంటున్నారు ఓకటి రెండు రేపులకు రాద్దాంతమా అంటూ మహిళా మంత్రి మాట్లాడుతున్నారు రేప్ జరిగితే ఏలా ఉంటాదో … ఆ మంత్రికి అనుభవంతో మాట్లాడుతున్నారు అనుకుంటా రేప్ జరిగినా పెద్దగా పట్టించుకోరేమో మహిళలకు ప్రాణం కంటే ముఖ్యం మానం మానభంగాలపై రాద్దాంతం చేస్తున్నారంటున్న జబర్దస్త్ రోజా అమే మంత్రేనా .? మానబంగమేతప్పుకానప్పుడు టూరిజం మంత్రిగా.టూరిజం ప్లేస్ లలో క్యాబరే డాన్స్ లే పెట్టండి.ఏంతప్పుంటుంది?
బస్సుయాత్ర ని బుస్సుయాత్ర చేసారు వెన్నెముక లేని మంత్రులా యాత్ర చేసేది అచ్చేన్నాయుడు పై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే వారిపై కేసులు పెట్టే పోలీసులు.దువ్వాడ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఏందుకు కేసులు పెట్టరు చట్టం మీద ప్రమాణం చేసి, నమ్మకం ఉంటే ఏస్పి గా విదులు నిర్వహిస్తుంటే తక్షణమే కేసులు పెట్టండ 22 మహానాడు లకు హాజరైన తమ్మినేని సీతారాం ఇప్పుడు మహానాడు వల్లకాడు అనడం హాస్యస్పందం తమ్మినేని సీతారాం భూమ్ భూమ్ మందు తాగడం తగ్గించాలి దువ్వాడ, తమ్మినేని విచక్షణ లేని వ్యక్తులుగా ఉన్నారు
.






