నటి ప్రభ కు ఎన్టీఆర్ శతజయంతి జయంతి పురస్కారం అందజేసిన బాలకృష్ణ

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 365రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి.బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పెమ్మసాని థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే నందమూరి.

 Balakrishna Presents Ntr Centenary Award To Actress Prabha , Balakrishna , Ntr-TeluguStop.com

బాలకృష్ణ, మాజిమంత్రులు నక్కా.ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,సినీ రచయిత బుర్రా.

సాయి మాధవ్,నటి ప్రభ,టీడీపీ నాయకులు,ఎన్టీఆర్ అభిమానులుసభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ నటి ప్రభ కు ఎన్టీఆర్ శతజయంతి జయంతి పురస్కారం అందజేసిన బాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube