అందరూ ఫ్యామిలీతో కలిసి రావాలమ్మ అంటూ వెంకీ ట్వీట్.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా ఈ నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Venky Tweets That Everyone Must Come With The Family This Is The Reaction Of Pa-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇక ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రావడంతో వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు… ఈ సందర్భంగా వెంకీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.

అందరూ ఫ్యామిలీతో కలిసి రావాలమ్మా అంటూ F3 పోస్టర్ పోస్ట్ చేస్తూ వెంకటేష్ ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ చేసిన ట్వీట్ పై నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు అభిమానులు స్పందిస్తూ ఇక్కడ వెంకీ మామ సినిమా కోసం వెయిటింగ్ తప్పకుండా ఫ్యామిలీతో కలిసి వస్తాం.అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మీ ఆహ్వానానికి థాంక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే వెంకటేష్ చేసిన ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ కామెంట్లు చేయడం గమనార్హం.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని వెంకటేష్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Telugu Anil Ravi Pudi, Mahreen, Pawan Kalyan, Tamanna, Tollywood, Tweet, Varun T

నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెబుతున్నాను.నేను నా కుటుంబంతో కలిసి మీ సినిమా చూడటానికి వస్తాను మీరు అందరికీ ఇష్టమైన హీరో అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమాని వెంకటేష్ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ ట్వీట్ చూసిన వెంకీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube