'ముసలోడికి దసరా పండగ' ఈవివికి అంకితం!

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’.నాజర్ ప్రదాన పాత్రలో నటించగా సీతమ్మ వాకిట్లో ఫేమ్ అంజలి, నువ్వునేను ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

 Musalodiki Dussehra Pandaga Is Dedicated To Evv , Musalodiki Dussehra Pandaga ,-TeluguStop.com

డి.మనోహర్ దర్శకుడు.ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ను ఇటీవల నాజర్ విడుదల చేసారు.

నాజర్ మాట్లాడుతు

“ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బావుంది.సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ

“ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది.ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.

త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం.ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్న” అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube