సాయి పల్లవికి ఆయన అంటే అంత ఇష్టమా.. ఇప్పటికి వాటిని దాచుకుందట..

మన టాలీవుడ్ లో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం అందరికి స్పెషన్ నే.ఈమెకు హీరోల మాదిరిగా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

 Sai Pallavi Favorite Hero, Sai Pallavi, Gargi, Virata Parvam, Kamal Haasan, Sur-TeluguStop.com

అలా అని ఈమె చాలా సినిమాలు చేసింది అని అనుకోకండి.ఈమె చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం అందరికి ఫెవరెట్ యాక్ట్రెస్.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటా.ఈమె మరెవరో కాదు.

ఫిదా తో అందరిని ఫిదా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్న ముద్దు గుమ్మా సాయి పల్లవి.

ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇక ఇటీవల కాలంలో ఈమెపై చాలా రూమర్స్ వస్తున్నాయి.సినిమాలు మానేసిందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ వరుస రూమర్స్ వస్తున్నాయి.అయితే ఈ రూమర్స్ అన్నిటిని పటాపంచెలు చేస్తూ మరొక సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది.

ఈమె నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈ సినిమా తర్వాత మరొక సినిమా ఒప్పుకోలేదు.కానీ ఈమె పుట్టిన రోజు నాడు గార్గి అనే పేరుతొ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది.

ఈ సినిమా కూడా డిఫెరెంట్ జోనర్ లో ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే అర్ధం అయ్యింది.అయితే తాజాగా ఈ అమ్మడు పాల్గొన్న ఇంటర్వ్యూలో ఫెవరెట్ హీరో ఎవరో అడుగగా ఈమె చెప్పిన ఆన్సర్ అందరిని ఆశ్చర్య పరిచింది.

Telugu Gargi, Kamal Haasan, Mammootty, Sai Pallavi, Saipallavi, Shyam Singaray,

ఈమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఫెవరెట్ హీరో ఎవరు అని అడుగగా.కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అని తెలిపింది.అయితే వీరిలో ఈమెకు కమల్ అంటే మరింత ఇష్టమట.ఈయన నటించిన సినిమాల పోస్టర్స్ పేపర్ లో వస్తే వాటిని జాగ్రత్తగా కట్ చేసి దాచుకునేదట.ఆ పోస్టర్స్ ఇప్పటికి జాగ్రత్తగా ఉన్నాయి అని చెప్పడంతో ఈమెకు ఆయనపై ఉన్న పిచ్చి ఇష్టానికి అందరు షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube