ఏంటి తమన్ ఇలా చేశావ్..!

ఇప్పుడున్న మ్యూజిక్ డైరక్టర్స్ లో సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అతనే ఎస్.తమన్.

 Thaman Again Disappointed With Mahesh Sarkaru Vari Pata Details, Thaman, Sarkaru-TeluguStop.com

వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి స్పెషలిస్ట్ గా మారాడు.దాదాపు అతను చేస్తున్న సినిమాలన్నిటికీ మ్యూజిక్ విషయంలో మంచి మార్కులు కొట్టేస్తున్న తమన్ ఈమధ్య మళ్లీ రొటీన్ గా మారాడు.

మ్యూజిక్ డైరక్టర్ గా ఒక క్రేజ్ తెచ్చుకున్నాక అన్ని సినిమాలకు ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వాల్సిందే.కానీ తమన్ కొన్ని సినిమాలకు మాత్రమే అలా చేస్తున్నారు.

ఈమధ్య వచ్చిన వరుణ్ తేజ్ గనికి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.అది మ్యూజికల్ గా కూడా వర్క్ అవుట్ అవలేదు.లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట కూడా అంతే.మ్యూజిక్ పరంగా జస్ట్ ఓకే అనిపించుకుంది.

సర్కారు వారి పాట సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.మరి తమన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమాలో తమన్ బిజిఎం బాక్సులు బద్ధలైపోతాయి అన్న అభిమానుల ఆశలని నెరవేర్చలేకపోయాడు తమన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube